- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనుందని తెలుస్తోంది. దీనిలో భాగంగా 1,000 మందికి పైగా పైలట్‌లను విధుల్లోకి తీసుకోనుంది. గత డిసెంబర్‌లో ఈ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ దిగ్గజం భారీ అంతరాయాలను, పైలట్‌ల సంక్షోభాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో కేవలం ఏడు రోజుల వ్యవధిలోనే 5,000 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది.
- Advertisement -



