Monday, May 19, 2025
Homeతాజా వార్తలుమాస్టర్ భరత్‌కు మాతృ వియోగం...

మాస్టర్ భరత్‌కు మాతృ వియోగం…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాస్టర్ భరత్‌కు మాతృ వియోగం కలిగింది. ఆదివారం రాత్రి మాస్టర్ భరత్ తల్లి కమల హాసిని కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా భరత్ తల్లి కమల హాసిని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి చెన్నైలో సడెన్ గా ఆమెకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల సమాచారం. దీనిపై భరత్ అధికారికంగా ప్రకటించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -