- Advertisement -
– అతిక్రమించిన వారిపై మున్సిపాల్టీ యాక్ట్ : కమీషనర్ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాల్టీ పరిధిలో అక్టోబర్ 2 న గాంధీ జయంతి పురస్కరించుకుని చికెన్ మటన్, చేపల ఏ రకం మాసం వినియోగం నిషేధం అయినందున మాంసం వ్యాపారులు దుకాణాలు బంద్ చేయాలని మున్సిపాల్టీ కమీషనర్ నాగరాజు మంగళవారం ఒక తన కార్యాలయం నుండి అధికారిక ప్రకటన విడుదల చేసారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిచినా, మాంసం, చేపలు, ఇతర ఎలాంటి మాంసం క్రయవిక్రయాలు నిర్వహిస్తే మున్సిపల్ చట్టం 2019 ప్రకారం తగు చర్యలు తీసుకో బడతాయని ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు.
- Advertisement -