Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంథిని గ్రామంలో వైద్య పరీక్షలు

మంథిని గ్రామంలో వైద్య పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మండలంలోని మంథిని గ్రామంలో మంగళవారం ప్రజలకు బిపి, షుగర్ పరీక్షలు ఇటీవల నిర్వహించినట్టు గ్రామ సర్పంచ్ గంగారాం బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి దృశ్య ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండలో ప్రయాణం చేయవద్దని అన్నారు. ప్రతి గంటకు మంచినీళ్లు తాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు స్థానికులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -