- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్న మెడికల్ అధికారి యేమిమా 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా ఉత్తమ మెడికల్ అధికారిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ మెడికల్ అధికారి రావడం పట్ల ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది అభినందించారు.
- Advertisement -