- Advertisement -
ఆన్సాన్పల్లి పల్లెదవాఖాన తనిఖీ జిల్లా వైద్యాధికారి
నవతెలంగాణ – మల్హర్ రావు
వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి మధుసూదన్ ఆదేశించారు. బుధవారం మండలంలోని ఆన్ సాన్ పల్లి పల్లెధవాఖానను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పల్లె దవాఖానకు సంబంధించిన అటెండ్స్, స్టేట్ మెంట్స్,ఎన్ హెచ్ ఎం ప్రోగ్రాం,ఇమ్యూనిజేషన్ తదితరవి తనిఖీ చేపట్టి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సందీప్,డిడిఎం మధుబాబు,పల్లె దవాఖాన డాక్టర్,కె ప్రత్యూష, ఏఎన్ఎం,ఆశా కార్యకర్తల పాల్గొన్నారు.
- Advertisement -



