- Advertisement -
అహ్మదాబాద్ : కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో మీరాబాయి చాను బంగారు పతకం సాధించింది. స్నాచ్‌లో 84 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు ఎత్తిన చాను ఓవరాల్‌గా 193 కేజీలతో గోల్డ్ మెడల్ పట్టేసింది. కామన్‌వెల్త్ పోటీల గత రికార్డు కంటే 14 కేజీలు ఎక్కువగా ఎత్తిన చాను.. సరికొత్త రికార్డుతో పసిడి పతకం అందుకుంది. రిషికాంత సింగ్ మెన్స్ 60 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ (271 కేజీలు) సాధించాడు.
- Advertisement -