Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈనెల 8న సమావేశం 

రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈనెల 8న సమావేశం 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతి నిధులతో ఈనెల 08 న ఉదయం 10:30 నిమిషాలకు యం.పి.టి.సి., జడ్.పి.టి.సి. 2025 ఎన్నికలు వారీ పోలింగ్ కేంద్రముల ఓటరు జాబితాలు, తుదిపోలింగ్ కేంద్రముల ఏర్పాటు షెడ్యూల గురించి సమావేశము నిర్వహించుటకై నిర్ణయించనైనది అని జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశమునకు హాజరు అగుటకు కోరనైనది. సమావేశం నిజామాబాద్ జిల్లా కలెక్టరు కార్యాలయంలోని వి.సి గది లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల వద్ద తగు సలహాలు, సూచనలు నిమిత్తము సమావేశము నిర్వహించానున్నాము అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad