Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోతంగల్ ఖుర్దు పాలకవర్గ సభ్యులకు సన్మానం 

పోతంగల్ ఖుర్దు పాలకవర్గ సభ్యులకు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి 
గాంధారి మండలంలోని పోతంగల్ ఖుర్దు గ్రామ గ్రామపంచాయతీ సర్పంచ్ బెస్త సంతోష్, ఉప సర్పంచ్ శేఖర్, వార్డు సభ్యులు గైని సాయిలు, ఆక్కరి నరేష్, కొత్తింటి దిలీప్ లను గాంధారి మండల ఎల్ఐసి ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు రాజులు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా రాజులు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎల్ఐసి పాలసీ కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రవి, దత్తు, గ్రామస్తులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -