- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాలను ఎంఈఓ రాజా గంగారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల విద్యా బోధన, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థుల బోధన నైపుణ్యాన్ని పర్యవేక్షించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచి నాణ్యమైన విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
- Advertisement -