Tuesday, March 3, 2026
E-PAPER
Homeబీజినెస్భారత్‌లోకి మెర్సిడజ్‌ బెంజ్‌ కొత్త లగ్జరీ కారు

భారత్‌లోకి మెర్సిడజ్‌ బెంజ్‌ కొత్త లగ్జరీ కారు

- Advertisement -

న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ భారత మార్కెట్లో వ్యక్తిగత లగ్జరీ మొబిలిటీలో ‘ప్రయివేటు సూట్‌ ఆన్‌ వీల్స్‌గా పిలవబడే ‘ఆల్‌-న్యూ వి-క్లాస్‌ ఎక్స్‌ట్రా ఎల్‌డబ్ల్యుబి’ని విడుదల చేసింది. సోమవారం ముంబ యిలో ప్రారంభ ధరను రూ.1.4 కోట్ల తో ఆవిష్కరించింది. దీనిని స్థానికంగానే ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. ఎక్స్‌ట్రా లాంగ్‌ వీల్‌బేస్‌, ఎయిర్‌మ్యాటిక్‌ సస్పెన్షన్‌, అత్యాధునిక భద్రతా ఫీచర్లతో సంపన్న కుటుంబాల విలాసవంతమైన ప్రయాణ అవసరాలను తీరుస్తుందని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండి, సిఇఒ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -