Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeఆటలుజూడో సంఘం చైర్మెన్‌గా మెట్టు సాయి

జూడో సంఘం చైర్మెన్‌గా మెట్టు సాయి

- Advertisement -

హైదరాబాద్‌ : తెలంగాణ జూడో అసోసియేషన్‌ (టీజెఏ) చైర్మెన్‌గా ఫిషరీస్‌ కార్పోరేషన్‌ చైర్మెన్‌ మెట్టు సాయి కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన అత్యవసర ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ మినిష్టర్‌ వాకిటి శ్రీహరి సహకారంతో జూడో క్రీడను అభివద్ది చేస్తానని మెట్టు సాయికుమార్‌ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad