Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం..

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: బీసీ వర్గానికి 42 శాతం రిజర్వేషన్ల ప్రకటనతో శనివారం నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బిసిసంక్షమశాఖమాత్యులు పొన్నం ప్రభాకర్,  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ లకు క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షులు ఇమామ్, గోపాల్పేట గ్రామ అధ్యక్షుడు కోరపతి శేఖర్, నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షుడు గులాం హుస్సేన్, కోఆర్డినేటర్ నరసింహారెడ్డి, మాజీ కో ఆప్షన్స్ సభ్యుడు షాహిద్ పాషా, ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య, మాజీ వైస్ ఎంపీపీ గోపాల్, ఫరూక్ సాబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -