Friday, April 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమ‌య‌న్మార్ దేశాధ్య‌క్షుడిగా మిన్ ఆంగ్

మ‌య‌న్మార్ దేశాధ్య‌క్షుడిగా మిన్ ఆంగ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మయన్మార్‌లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో ఆదేశ మిలిటరీ చీఫ్‌ మిన్‌ ఆంగ్‌ హ్లాయింగ్‌ విజయం సాధించారు. దీంతో ఆయన నూతన అధ్యక్షుడిగా నియమితులు కానున్నారు. 2021లో నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్‌ సూకీను అరెస్టు చేసి మిన్‌ ఆంగ్‌ దేశాన్ని తన నియంత్రణలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల అనంతరం తన పట్టును మరోసారి నిలబెట్టుకున్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -