Saturday, July 19, 2025
E-PAPER
Homeకరీంనగర్మినీ లేదర్ పార్క్ చర్మ కార్మికుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

మినీ లేదర్ పార్క్ చర్మ కార్మికుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట మినీ లెదర్ పార్క్ చర్మ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత కమిటీని రద్దు చేస్తూ , నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మొలుగూ రాజు, జన్న కొండయ్య అధ్యక్షులుగా రామంచ రాజారాం ,ప్రధాన కార్యదర్శిగా మడిపల్లి రమేష్, ఉపాధ్యక్షులుగా మారేపల్లి పోశెట్టి, గాదపాక భూమయ్య, సముద్రాల రవి, పులి వీరస్వామి, సంయుక్త కార్యదర్శిగా ఈదునూరి సరోజన , మంద రాధ ,మడిపల్లి లక్ష్మి, ప్రచార కార్యదర్శిగా ఈదునూరి కిషోర్, కోశాధికారిగా చిట్యాల మొగిలి, ముఖ్య సలహాదారులుగా రాచపల్లి మనేష్, శనిగరపు సంపత్, మారెపల్లి ఎమ్మెలా, కార్యవర్గ సభ్యులుగా మడి పల్లి రాజేంద్రప్రసాద్, సదిరపు రమేష్, ఇల్లందుల రాజేందర్, మారపల్లి శ్యామ్, రామంచ అనిల్ ,మారపల్లి శారద ,కుమ్మరి కల ,గుల్లి రామయ్య,, వడ్లూరి రమేష్, మొలుగురి శ్రీనివాస్, వడ్లూరు సతీష్ ,మొలుగు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -