Wednesday, November 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి దామోదర డిశ్చార్జి

మంత్రి దామోదర డిశ్చార్జి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిమ్స్‌ ఆస్పత్రి నుంచి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం డిశ్చార్జి అయ్యారు. జ్వరంతో ఆయన మంగళవారం ఆస్పత్రిలో చేరారు. నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప నేతృత్వంలో డాక్టర్ల బృందం ఆయనకు చికిత్సనందించింది. మంత్రి పూర్తిగా కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -