Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా దినోత్సవానికి మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

మహిళా దినోత్సవానికి మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహిళా దినోత్సవ వేడుకల ప్రారంభ సెషన్‌కు హాజరు కావాలని టీజీవో నాయకులు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించారు. శనివారం టీజీవో మహిళా విభాగం క్యాలెండర్‌-2026ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీజీవోస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్‌, మహిళా విభాగం చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దీపారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -