- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో గురువారం మంత్రి పోన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి , సింగిల్ విండో చైర్మన్ శివయ్య, చిత్తారి రవీందర్ పద్మ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -