Sunday, September 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ లేఖ

అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ లేఖ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లకు మంత్రి పొన్నం లేఖ రాశారు. సోమవారం గవర్నర్‌ వద్దకు రావాలని కోరారు. ఇదే విషయంపై భారత రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో ఆయన కలిశారు. కేసీఆర్‌కు రాసిన లేఖను వారికి అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -