- Advertisement -
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కన్వీనర్లు బుర్ర వివేక్ గౌడ్, తిప్పవరపు అనిల్, కో కన్వీనర్లు తిరుపతి,అన్సర్ అలీ, స్పోకెన్ పర్సన్స్ భగవాన్, బొద్దుల రాజేష్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -