Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీరోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క  

సీసీరోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క  

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండలంలోని దుంపలగూడెం పసర గ్రామాలలో సుమారు రూ.55 లక్షల నిధులతో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులు, సైడ్ మురుగు కాలువల ను శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందని అన్నారు. మంత్రి సీతక్క వెంట జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చంద్ర లతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -