Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుబాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన గుంట చిన్నన్న అనే వ్యక్తి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క చిన్నన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. చిన్నన్న కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, ములుగు గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి గార్లతో పాటుగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad