Monday, May 12, 2025
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్ బాబు...

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్ బాబు…

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
కాటారం మండల కేంద్రంలో కౌసల్య -మురళి కృష్ణ వివాహం ఆదివారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -