బాధిత కుటుంబానికి అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని నాచారం గ్రామానికి చెందిన సామల లత ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మెరుగైన వైద్యం చేయించడాకి చేతిలో చిల్లిగవ్వ లేపోవడంతో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు బాధితురాలు కుటుంబ సభ్యులు విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి శ్రీదర్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సిఎంఆర్ఏప్ రిలీఫ్ పండ్ నిధుల ద్వారా వైద్య ఖర్చుల కోసం రూ.2.75 లక్షల ఎల్ఓసినీ మంజూరు చేయించారు. బుధవారం మంత్రి క్యాoపు కార్యాలయంలో సహచరుడుతో ఎల్ఓసినీ మంజూరు పత్రాన్ని ఇప్పించారు. అడుగగానే ఏల్ఓసినీ మంజూరు చేసిన మంత్రి శ్రీదర్ బాబుకు బాధిత కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్ఓసి మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



