Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దండు రమేష్ ను సన్మానించిన మంత్రి శ్రీదర్ బాబు

దండు రమేష్ ను సన్మానించిన మంత్రి శ్రీదర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు:
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన దండు రమేష్ ఇటీవల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రాష్ట్ర సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని భారత్ పంక్షన్ హాల్లో రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు రమేష్ ను శాలువా,పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ ప్రితం, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి,ఎస్సి కార్పొరేషన్ ఈడి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు,తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -