- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: కాళేశ్వరం త్రివేణి సంగమంలో గణపతి పూజతో సరస్వతి పుష్కరాలను గురువారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యుల గండ్ర సత్యనారాయణ రావు, హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద తెల్లవారుజామున స్నానాలు ఆచరించి 5.44 నిమిషాలకు శ్రీ మాధవానంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -