Monday, May 12, 2025
Homeతాజా వార్తలుబాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు..

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : అధైర్య పడొద్ద.. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన తులిసేగారి రాజలింగు ఇటీవల ఇసుక లారీ రోడ్డు ప్రమాదంలో మరణించగా.. ఆదివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -