Friday, March 13, 2026
E-PAPER
Homeజిల్లాలుసతీష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు 

సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు పెరుగు సతీష్ ఇటీవల మరణించారు. శుక్రవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మృతుని కుటుంబాన్ని పరమర్శించి, ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -