- Advertisement -
– అక్కల మానస-దేవేందర్
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని ఇప్పలపల్లి గ్రామ ఉప సర్పంచ్ గా అక్కల దేవేందర్,4వ వార్డు సభ్యురాలుగా అక్కల మానస దంపతులు గెలుపొందారు. ఇటీవల ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు.అయితే బుధవారం ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆధ్వర్యంలో కాటారంలో నూతన పాలకవర్గాలకు అభినందన సభ నిర్వహించారు.ఈ నేపథ్యంలో అక్కల దంపతులు మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఇందుకు మంత్రి అభినందించి తెలిపి శుభాకాంక్షలు తెలిపారు
- Advertisement -



