నవతెలంగాణ-మల్హర్ రావు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 56వ జన్మదిన వేడుకలు మండలంలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, ఆయా గ్రామాల, గ్రామ శాఖల అధ్యక్షుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదర్ బాబు ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని తాడిచెర్ల పిఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు ఆధ్వర్యంలో వేంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.తడిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు,పాలు,బ్రెడ్స్ ప్యాకేట్స్ పంపిణీ చేశారు.కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి, మండల రాహుల్, జక్కుల వెంకటస్వామి యాదవ్, అశోక్ రావు, చెంద్రయ్య, బొబ్బిలి రాజు గౌడ్, ఆంజనేయులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు
ఘనంగా మంత్రి శ్రీదర్ బాబు జన్మదిన వేడుకలు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES