- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
రేపు వివిధ కార్యక్రమాలలో రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పాల్గొననున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమేష్ నల్గొండ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 11 గంటలకు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఆవిష్కరణ, అనంతరం మధ్యాహ్నం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నూతన కమిటీ సభ్యుల చైర్మన్ ప్రమాణస్వీకారంలో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -