- Advertisement -
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచార బాట పట్టింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని శ్రీకృష్ణానగర్‌లో ప్రచారంలో భాగంగా మంత్రులు ఓ హౌటల్‌లో దోసెలు వేశారు.
- Advertisement -



