- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్
మైనర్లు వాహనాలను నడపవద్దని జిల్లా ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ అన్నారు. పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాల లో బుధవారం ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ మైనర్లు వాహనములు నడపకూడదని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి , సిబ్బంది, కళాశాల డైరెక్టర్ నవీన్ తదితరులు పాల్గోన్నారు.
- Advertisement -