- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్: బుధవారం ‘మిరాయ్’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘9 పుస్తకాలు. 100 ప్రశ్నలు. 1 స్టిక్. బిగ్ అడ్వెంచర్’ అని టీజర్ కు క్యాప్షన్ ఇచ్చారు. జరగబోయేది మారణ హోమం.. శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్నీ ఆపలేదు..’ అని సీనియర్ హీరో జయరామ్ మాట్లాడిన మాటలు సినిమాపై ఆసక్తి పెంచాయి. ఆ తర్వాత మనోజ్ ఎంట్రీ.. అతను సీరియస్ యాంగిల్, చిన్నప్పుడు మాస్టర్ కొట్టిన రాయిపై ఉన్న కోపంతో విజృంభించడం టీజర్ కి ఇంపాక్ట్ చూపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే విలన్ గా మనోజ్ విధ్వంసం సృష్టిస్తుంచాడు.
- Advertisement -