- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీలు తుది దశకు చేరాయి. వచ్చే ఆదివారం సా.6.30 గం.కు హైదరాబాద్ హైటెక్స్ లో ఫైనల్స్ ప్రారంభం కానున్నట్లు పర్యాటకశాఖ సీఎస్ జయేశ్ రంజన్ తెలిపారు. 3 గంటలపాటు సాగనున్న ఈ సమరానికి చీఫ్ గెస్టులుగా సీఎం రేవంత్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు హాజరవుతారని తెలిపారు. అయితే ఈ వేడుకకు 3500 మంది ప్రేక్షకులకు అనుమతి ఉంటుందన్నారు. ఈ పోటీల ఫైనల్స్ ను సోనీ టీవీ 120 దేశాల్లో ప్రత్యక్షప్రసారం చేయనుంది.
- Advertisement -