Friday, April 10, 2026
E-PAPER
Homeక్రైమ్వ్యక్తి మిస్సింగ్.. కేసు నమోదు

వ్యక్తి మిస్సింగ్.. కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు ఈ నెల 9న సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్ళొస్తానని చెప్పి ఎంతకీ రాకపోవడంతో శుక్రవారం భార్య  తేజస్విని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తెలిపారు. బంధువులకు కానీ, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే  పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -