Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – నవాబు పేట
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శుక్రవారం మండల పరిధిలోని కారూరు, కొండాపూర్ గ్రామాలలో నూతనంగా మంజూరై నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడైనా ఏనాడైనా పేదల పక్షాన ఉంటుందని పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని మేనిఫెస్టో లో ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లను మంజూరు చేస్తూ పేదల పక్షాన దేవునిలా నిలబడి పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య, ఎంపీడీవో జయరాం నాయక్, హౌసింగ్ అధికారులు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -