Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మన్నెగూడ లోని బి ఏం ఆర్ శారద కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగిన మండలానికి చెందిన ఎన్నారై గుమ్మకొండ రవీందర్ రెడ్డి  కుమార్తె వివాహానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్నమనేని రవీందర్రావు, కాంగ్రెస్ మండల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -