- Advertisement -
మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని అలేరు గ్రామ మాజీ కారోబార్ మోరపాక వీరయ్య మనుమరాలు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆశీర్వదించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -



