Sunday, October 26, 2025
E-PAPER
Homeజిల్లాలుడీజీపీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేతోట

డీజీపీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేతోట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ బి. శివధర్ రెడ్డిని కలిసి జమ్మి ఇచ్చి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు చదువుకున్న రోజులు, ఆ నాటి స్నేహం, మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకు డీజీపీ అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -