Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కట్టే గణపతి నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు 

కట్టే గణపతి నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
మండలంలోని అంకాపూర్ గ్రామ కట్టే   వల్లభా గణపతి నవరాత్రుల ఉత్సవాలలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దంపతులు శుక్రవారం పాల్గొన్నారు.   వేద పండితులు ఆచార్య తేజ చక్రవర్తుల  అద్వర్యoలో  నవరాత్రులు అద్భుతంగా  నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమములో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad