Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జక్రాన్ పల్లి నూతన సర్పంచి దంపతులను సన్మానించిన ఎమ్మెల్యే 

జక్రాన్ పల్లి నూతన సర్పంచి దంపతులను సన్మానించిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
తెలంగాణ గ్రామ పంచాయతీ రెండవ దశ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి  జక్రాన్ పల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీమతి బండి పద్మ సత్యంను అలాగే వార్డు మెంబర్లు శ్రీమతి దేవగల  స్వర్ణలత  బాబు గార్లని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ యూత్ వైస్ ప్రెసిడెంట్  సోప్పరి వినోద్ , మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి  జెడి మల్లేష్  మైనారిటీ అధ్యక్షులు సైకిల్ అక్బర్  ఎస్సీ సెల్ అధ్యక్షులు గన్న లక్ష్మణ్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నట తిరుపతి జలం గాంధీ  బుయ్య చిన్న నరసయ్య సంజీవ్ అనుదీప్ రోహిత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -