Friday, September 26, 2025
E-PAPER
Homeజిల్లాలుఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి ఎమ్మెల్యే సన్మానం.. 

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి ఎమ్మెల్యే సన్మానం.. 

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ 
ఇటీవల వెలబడిన నీటి ఫలితాలలో ఉత్తమ ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీటు సాధించిన బనావత్ లావణ్యను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గిరిజన తండాలో పుట్టి ఎంబిబిఎస్ సీటు సాధించిన లావణ్య తో పాటు తల్లిదండ్రులు ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బనావత్ శంకర్ నాయక్ దంపతులను అభినందించారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరి పేదలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లావణ్యకు సూచించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -