Thursday, May 15, 2025
Homeతెలంగాణ రౌండప్సబ్ స్టేషన్, ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

సబ్ స్టేషన్, ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని పెద్ద పొతంగల్ గ్రామం నందు గల 33/11KV సబ్ స్టేషన్ లో అదనంగా 3.15 KVA ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అథిదిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరై ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. అదనపు 3.15 KVA ట్రాన్స్ఫార్మర్ కావాలని చిన్న పొతంగల్ మరియు పెద్ద పొతంగల్ గ్రామస్థులు కోరారు. రైతుల కోరిక మేరకు సబ్ స్టేషన్ ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -