- Advertisement -
నవతెలంగాణ- ఆర్మూర్
ఈనెల 10,11,12 అర్బన్ టోర్నమెంట్ , 15,16,17 తేదీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేపూర్ లో జరిగే ఆర్మూర్ రూరల్ మండల అంతర్ పాఠశాలల టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కన్వీనర్ లు లక్ష్మీనర్సయ్య, చేతన కుమారి లతో కలిసిఆహ్వానించినట్టు మండల విద్యాధికారి రాజగంగారాం శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శులు మల్లేశగౌడ్,మైలారం గంగాధర్, పిఆర్టియు సంఘభాద్యులు సంగెం అశోక్, సౌడ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -