- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి, పార్వతి రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్ రావు ను ఆహ్వానిస్తూ బుధవారం ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రంగు రవీందర్ గౌడ్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కుశన్నోల రమేష్, సర్పంచ్ బండి ప్రవీణ్, ఏఎంసి డైరెక్టర్ రావుఫ్, మాజీ సర్పంచ్ దండబోయిన సంజీవ్, పాలకవర్గ సభ్యులు జెసిబి శేఖర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నామాల రవి, ఉపాధ్యక్షులు కామారెడ్డి రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



