నవతెలంగాణ -రాయపోల్ : రాయపోల్ మండలం కేంద్రానికి చెందిన బీఆర్ఎస్వి మాదాసు మురళి గౌడ్ వివాహం మనోహరాబాద్ లో బుధవారం జరగగా, ఈ వివాహ వేడుకకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి లింగయ్య పల్లి యాదగిరి, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ గల్వ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తుగారి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచులు సింగరబోయిన స్వామి, సర్వుగారి యాదవ రెడ్డి, ఇప్ప దయాకర్,గల్వ దయాకర్ రెడ్డి,చింతకింది మంజూరు, నవీన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, స్వామి, రాజు, రమేష్ గౌడ్, కరుణాకర్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.