Monday, October 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కుంభం

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కుంభం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దసరా సందర్బంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మర్యాధపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెంట నకిరెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డిలు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -