నవతెలంగాణ- వలిగొండ రూరల్: మండలంలోని ఎం తుర్కపల్లిలో ఇటీవల నూతనంగా నిర్మించిన శ్రీ కనక దుర్గా మాత మందిరంలో గ్రామ దేవతల ఉత్సవాల సందర్భముగా ఆదివారం స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను స్థానిక నాయకులు పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భీమా నాయక్, కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, నూతి రమేష్, తుమ్మల యుగందర్ రెడ్డి, బోళ్ల శ్రీనివాస్, బాతరాజు బాల్ నర్సింహ, బద్దం సంజీవ రెడ్డి, పలుసం సతీష్, సత్తి రెడ్డి,ఎల్లయ్య, బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఎం తుర్కపల్లిలో ఇటీవల నూతనంగా నిర్మించిన శ్రీ కనక దుర్గా మాత మందిరంలో గ్రామ దేవతల ఉత్సవాల సందర్భముగా ఆదివారం స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను స్థానిక నాయకులు పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భీమా నాయక్, కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, నూతి రమేష్, తుమ్మల యుగందర్ రెడ్డి, బోళ్ల శ్రీనివాస్, బాతరాజు బాల్ నర్సింహ, బద్దం సంజీవ రెడ్డి, పలుసం సతీష్, సత్తి రెడ్డి,ఎల్లయ్య, బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
దుర్గా మాతకు ఎమ్మెల్యే కుంభం ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES