- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మృతికి సంతాపంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. శనివారం తుంగతుర్తి వారి నివాసంలో భౌతిక కాయానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి రామిరెడ్డి దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేమన్నారు.
- Advertisement -